Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నూతన రాష్ట్ర ఏర్పాటుకు 6 నెలల సమయం: కేంద్ర హోంమంత్రి షిండే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 6 నెలల సమయం పడుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుందని ఆయన తెలిపారు.

More Telugu News